ଅର୍ଥ : ఒకచోటు నుండి మరొక చోటుకు రావడం
ଉଦାହରଣ :
మా నాన్నగారు నన్ను చదివించడానికై ఇక్కడి వరకు వచ్చారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి చేరే క్రియ
ଉଦାହରଣ :
శ్యామ్ ఈరోజు వస్తాడుఅతను ఈరోజే ఢిల్లీ చేరుకొన్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ద్రవ రూపములో ప్రవహించుట.
ଉଦାହରଣ :
అతని గాయము నుండి రక్తము కారుతోంది.
ସମକକ୍ଷ : కారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : -ఒక సమయం వరకు చేరడం
ଉଦାହରଣ :
ఈ గంట నుండి నీళ్ళు రెండు గంటల వరకు వస్తుంది
ସମକକ୍ଷ : రావు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కొనడం వలన ఏదైనా వస్తువు సంప్రాప్తమవడం
ଉଦାହରଣ :
సోమవారానికి మా కొత్త కారు వస్తుంది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక చోటు నుండి మరోక చోటుకు రావడం
ଉଦାହରଣ :
ఆమె కవిత నుండి మరోక పుస్తకం వచ్చింది.