ଅର୍ଥ : బోజనంలో పసందైన రుచి కోసం వేసేది
ଉଦାହରଣ :
ఉప్పు బోజనాన్ని రుచిగా తయారు చేస్తుంది.
ସମକକ୍ଷ : ఉప్పు, నీళ్ళవరుగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
White crystalline form of especially sodium chloride used to season and preserve food.
common salt, salt, table saltଅର୍ଥ : ఆమ్లముకు హైడ్రోజన్ ధాతువు కలిపి తయారుచేసిన పదార్థం
ଉଦାହରଣ :
సోడా ఒక లవణం.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A compound formed by replacing hydrogen in an acid by a metal (or a radical that acts like a metal).
salt