ଅର୍ଥ : అతడు చాలా అందాన్ని కలిగి ఉంటాడు
ଉଦାହରଣ :
శ్యామ్ ఒక అందమైన పురుషుడు.
ସମକକ୍ଷ : అందగాడు, అందమైనపురుషుడు, చక్కనయ్య, చూపరి, మనోజ్ఞుడు, రూపవంతుడు, శుభాంగుడు, శ్రీలుడు, సుందరుడు, సొగసుకాడు, సొగసుగాడు, సోగ్గాడు, సౌందర్యవంతుడు, స్వరూపుడు, హొయలుకాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An adult person who is male (as opposed to a woman).
There were two women and six men on the bus.ଅର୍ଥ : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.
ଉଦାହରଣ :
అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు
ସମକକ୍ଷ : అందగత్తె, అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపవతి, సింగారి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :