ଅର୍ଥ : నల్ల రంగులో ముక్కు పొడువుగా ఉండే పక్షి
ଉଦାହରଣ :
వడ్రంగిపిట్ట ముక్కు పొడువుగా ఉంటుంది.
ସମକକ୍ଷ : తొర్రపిట్ట, వడ్రంగిపిట్ట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Bird with strong claws and a stiff tail adapted for climbing and a hard chisel-like bill for boring into wood for insects.
pecker, peckerwood, woodpecker