ଅର୍ଥ : తల మీద బరువును తీసుకెళ్లడం.
ଉଦାହରଣ :
కూలీ సామాన్లను మోస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదైన పని భారాన్ని తనపైకి తీసుకొనుట.
ଉଦାହରଣ :
అతడు తన తండ్రి నిర్వహించు వ్యాపారాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నాడు.
ସମକକ୍ଷ : కాపాడు, నిర్వహించు, భరించు, సంరక్షించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :