ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : పళ్లతో కొంచెం కొంచెం తినడం
ଉଦାହରଣ : పొలంలో మేకలు చెట్లలోని ఆకులను మేస్తున్నాయి
ସମକକ୍ଷ : కొరుకు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
थोड़ा-थोड़ा काटकर खाना।
ଅର୍ଥ : పశువులు ఆకలి తీర్చుకొనుటకు చేసేపని
ଉଦାହରଣ : ఆవు పొలంలో గడ్డి మేస్తున్నది
ସମକକ୍ଷ : తిను, బొక్కు, మెక్కు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
पशुओं का चारागाह,खेत आदि में उगी हुई घास आदि खाना।
Feed as in a meadow or pasture.
ଅର୍ଥ : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని
ଉଦାହରଣ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను
ସମକକ୍ଷ : ఆరగించు, ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, భుజించు
ଅର୍ଥ : మాటలతో విసుగుపుట్టించడం
ଉଦାହରଣ : ఈరోజు వాడు నా మెదడును తినేశాడు
ସମକକ୍ଷ : తిను
बातों आदि से तंग करना।
To cause inconvenience or discomfort to.
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ