ଅର୍ଥ : సౌరకుటుంబంలో అన్నింటికంటే దూరంగా వుండే గ్రహం
ଉଦାହରଣ :
1846సంవత్సరంలో వరుణగ్రహంను కనుగొన్నారు.
ସମକକ୍ଷ : జలాధిపతి, నదీశుడు, నీటిదొర, నీటిరాయడు, నీటిరేడు, నెప్ట్యూన్, వరుణగ్రహం, వరుణదేవుడు, వరుణుడు, వానదేవుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : దేవేంద్రుణ్ణి సైతం పరాజితుని చేసిన రావణుని పుత్రుడు
ଉଦାହରଣ :
లక్ష్మణుడు మేఘనాధుని వధించాడు.
ସମକକ୍ଷ : ఇంద్రజిత్తు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :