ସଦସ୍ୟତା ନିଅନ୍ତୁ
ପୃଷ୍ଠା ଠିକଣା କ୍ଲିପବୋର୍ଡରେ କପି ହୋଇଛି ।
ଅର୍ଥ : విడివిడిగా ఉన్న దారాలను ఒకటిగా కలుపుట
ଉଦାହରଣ : తాతగారు ఆరుబైట కూర్చొని తాడు పేనుతున్నాడు
ସମକକ୍ଷ : తాడుపేను, పురిపెట్టు, మెలికపెట్టు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी English
तागों, तारों आदि को एक में मिलाकर इस प्रकार मरोड़ना कि वे मिलकर रस्सी आदि के रूप में एक हो जाएँ।
Form into a spiral shape.
ଅର୍ଥ : వేళ్ళతో వంపుతిప్పడం
ଉଦାହରଣ : నీరజ్ తప్పు చేయడం వలన ఉపాధ్యాయుడు అతని చెవిని మెలిపెట్టాడు
ସମକକ୍ଷ : నలుపు, పిండు, మెలితిప్పు
घुमाव या बल देना।
Turn like a screw.
ଅର୍ଥ : గూడార్ధాలతో మాట్లాడటం
ଉଦାହରଣ : నీకు మామూలుగా మాట్లాడటం రాదా ఏమిటి ?ఏప్పుడు చూడు మెలిపెడతావు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :हिन्दी
ऐंठ या अकड़ कर पेश आना।
ସଂସ୍ଥାପନ କରନ୍ତୁ