ଅର୍ଥ : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ
ଉଦାହରଣ :
ఆ ఇంటి తలుపుకు చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.
ସମକକ୍ଷ : తెర, పరదా, ముసుగు గుడ్డ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।
उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।ଅର୍ଥ : చీర, మొదలైన వాటితో తల నుండి ముఖాన్ని కనిపించకుండా వేసుకొనేది
ଉଦାହରଣ :
స్త్రీలు కొత్త పెళ్లి కూతురిని తన ముసుగునెత్తి చూస్తున్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మహమ్మదీయ స్త్రీలు తమ బాహ్య రూపాన్ని బయటికి కనిపించకుండా పైన ధరించే వస్త్రము
ଉଦାହରଣ :
ఎక్కువశాతం మహమ్మదీయ స్త్రీలు బురకా ధరిస్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :