ଅର୍ଥ : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
ଉଦାହରଣ :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
ସମକକ୍ଷ : తుంపలైన, విరగ్గొట్టిన, విరిగిన, విరిచిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.ଅର୍ଥ : కిందపడగానే పగిలిపోయేది
ଉଦାହରଣ :
విరిగిపోయిన రస్కు ముక్కల్ని వెన్నలో కలిపి తింటే చాలా రుచిగా వుంటుంది.
ସମକକ୍ଷ : చెక్కలైన, తునాతునకలైన, తునిగిపోయిన, విరిగిపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : తునకలైనటువంటి
ଉଦାହରଣ :
కూలివాడు ముక్కలైన రాళ్ళను రోడ్డుపైన పరుస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.