ଅର୍ଥ : ఆహారము తీసుకోవడములో సంయమనము పాటించడము.
ଉଦାହରଣ :
వైద్యుడు హృదయరోగులకు మితాహారము తీసుకునే సూచనలిచ్చారు.
ସମକକ୍ଷ : పరిమితాహారము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కొద్దిపాటి మోతాదులో తినేటువంటి భోజనము
ଉଦାହରଣ :
అతను మద్యాహ్నవేళలో అల్పాహారము తీసుకుంటాడు
ସମକକ୍ଷ : అల్పాహారము, స్వల్పాహారము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :