ଅର୍ଥ : చెల్లింపు తరువాత ఉన్నటువంటిది.
ଉଦାହରଣ :
అతను బ్యాంకు యొక్క మిగులును చెల్లిస్తున్నాడు.
ସମକକ୍ଷ : చెల్లించని బాకీలు, నిలువ, బాకీ, రుణం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A payment that is due (e.g., as the price of membership).
The society dropped him for non-payment of dues.ଅର୍ଥ : ఉపయోగించిన తరువాత కొద్దిగా శేషముండుట.
ଉଦାହରଣ :
అన్ని వస్తువులు కొన్న తరువాత కూడా నా దగ్గర మూడువందల రూపాయలు మిగిలాయి.
ସମକକ୍ଷ : మిగలబెట్టు, మిగిలించు, మిగిలిచ్చు, మిగిల్చు, మిగులజేయు, మిగుల్చు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Have left.
I have two years left.