ଅର୍ଥ : ఒకదానిని వదిలేసి దాని స్థానములో ఇంకొకటి తీసుకొనే క్రియ.
ଉଦାହରଣ :
అమ్మబడిన వస్తువులను వాపసు ఇవ్వలేము.
ସମକକ୍ଷ : అదానప్రదానము, ఇచ్చిపుచ్చుకొనుట, పరిక్రయము, పరివర్తనము, ప్రతిదానము, బదిలీ, మారకము, మారుగడ, మారుదల, వస్తుమార్పిడి, వాపసు, వినిమయము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of changing one thing for another thing.
Adam was promised immortality in exchange for his disobedience.ଅର୍ଥ : డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాలోకి వేసే క్రియ
ଉଦାହରଣ :
నేను బ్యాంకులో తర్జుమా చేయడానికి అర్జిపెట్టాను.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of transfering something from one form to another.
The transfer of the music from record to tape suppressed much of the background noise.ଅର୍ଥ : పరివర్తనం
ଉଦାହରଣ :
వాతావరణములో మార్పు రావడం సహజము.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An event that occurs when something passes from one state or phase to another.
The change was intended to increase sales.ଅର୍ଥ : గ్రహాలు ఉపగ్రహాలు ఒక కక్ష నుండి ఇంకో కక్షలోకి చేరడం
ଉଦାହରଣ :
చంద్రుని మార్పు దాని ప్రభావం తిన్నగా భూమిపై పడుతుంది.
ସମକକ୍ଷ : పరివర్తన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
(खगोल-विज्ञान) मध्यमान गति का व्यतिक्रम या किसी ग्रह या उपग्रह का कक्ष से विचलन।
चंद्रमा के परिवर्तन का सीधा प्रभाव धरती पर पड़ता है।(astronomy) any perturbation of the mean motion or orbit of a planet or satellite (especially a perturbation of the earth's moon).
variationଅର୍ଥ : యుగపు చివరిదశ
ଉଦାହରଣ :
మనము యుగాంతమునుండి వస్తున్న మూఢనమ్మకాలను తొలగించాలి
ସମକକ୍ଷ : యుగాంత పరివర్తన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక రూపము నుండి ఇంకో రూపములోకి రావడం.
ଉଦାହରଣ :
ఈ సంఘటన ద్వారా తన జీవితములో మార్పు వచ్చింది.
ସମକକ୍ଷ : పరివర్తనము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक रूप से दूसरे रूप में आना।
इस घटना के बाद से उसके जीवन में बहुत परिवर्तन आया है।ଅର୍ଥ : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
ଉଦାହରଣ :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
ସମକକ୍ଷ : మారు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।