ଅର୍ଥ : పరినతి చెందడం
ଉଦାହରଣ :
వెయ్యి రూపాయిల నోటును ఎక్కడ మారలేదు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక వస్తువు స్థానములో మరో వస్తువును తెచ్చుట.
ଉଦାହରଣ :
రమా తమ పాత ఫిజ్జుని మార్చింది.
ସମକକ୍ଷ : పరివర్తనము చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక స్థలం నుండి మరొక స్థలానికి పోవడం.
ଉଦାହରଣ :
మునుపటి నెల నేను నా కార్యాలయమును ఢిల్లీ నుండి ముంబైకి బదిలీ చేశాను.
ସମକକ୍ଷ : బదిలీ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त करना।
उच्चाधिकारी ने मुझे पिछले महीने ही दिल्ली से मुंबई स्थानांतरित किया।ଅର୍ଥ : ఒక రూపాన్ని మరో రూపంలోకి తీసుకువచ్చుట.
ଉଦାହରଣ :
ఆధునిక జీవనశైలి సమాజములో చాలా మార్పును తెచ్చింది.
ସମକକ୍ଷ : పరివర్తనము చేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
कुछ घटा-बढ़ा कर रूप बदलना या एक रूप से दूसरे रूप में लाना।
आधुनिक जीवन शैली ने समाज में बहुत परिवर्तन किया है।Change the nature, purpose, or function of something.
Convert lead into gold.ଅର୍ଥ : ఒక వస్తువును తొలగించి దాని స్థానములో వేరొకటి ఉంచుట.
ଉଦାହରଣ :
మీరు ఈ దుప్పటిని ప్రతివారము మార్చాల్సి ఉంటుంది.
ସମକକ୍ଷ : తారుమారుచేయు, ఫిరాయించు, బదలాయించు, బదిలించు, బదిలీచేయు, మారుపరచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Remove or replace the coverings of.
Father had to learn how to change the baby.ଅର୍ଥ : ఒక స్థలం నుండి మరొక స్థలంలో ఉంచడం
ଉଦାହରଣ :
నిన్న నేను సామానులను ఒక గది నుంది ఇంకో గదిలోకి మార్చాను
ସମକକ୍ଷ : బదిలీచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक स्थान से दूसरे स्थान पर ले जाना।
कल मैंने अपने सामान को एक कमरे से दूसरे कमरे में स्थानांतरित किया।Move from one place to another.
Transfer the data.