ଅର୍ଥ : ఒక ప్రదేశము నుండి మరొక ప్రదేశమునకు వెళ్ళుట.
ଉଦାହରଣ :
పోయిన నెల నుండి నా కార్యాలయము మారింది.
ସମକକ୍ଷ : మార్పు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
एक स्थान से दूसरे स्थान पर नियुक्त होना।
पिछले महीने से ही मेरा कार्यालय बदल गया।ଅର୍ଥ : మార్పుచెందడం
ଉଦାହରଣ :
తనకు మద్యం తాగడం వ్యసనంగా మారింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒకరి చేతిలోనివి మరోచేతిలోకి వెళ్ళడం
ଉଦାହରଣ :
పల్లీల వాడి దగ్గర ఐదు వందల నోటు మారలేదు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :