ଅର୍ଥ : ఏ స్థానములో ఐతే పుట్టి ఉంటారో.
ଉଦାହରଣ :
జన్మభూమిని రక్షించడము అందరి బాధ్యత.
ସମକକ୍ଷ : జన్మ భూమి, జన్మ స్థలము, జన్మ స్థానము
ଅର୍ଥ : పుట్టినటువంటి ప్రదేశం
ଉଦାହରଣ :
భారతదేశం నా జన్మభూమి.
ସମକକ୍ଷ : జన్మభూమి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The country where you were born.
country of origin, fatherland, homeland, mother country, motherland, native land