ଅର୍ଥ : మత్తు పదార్థాలను స్వీకరించటం వలన కలిగే శారీరక అవస్థ
ଉଦାହରଣ :
మత్తు కారణంగా అతడు పైకి లేవలేక పోతున్నాడు.
ସମକକ୍ଷ : మైకం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A temporary state resulting from excessive consumption of alcohol.
drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsinessଅର୍ଥ : మానసిక స్థితి ఇది మాదకద్రవ్యాలను సేవించడం వల్ల కలుగుతుంది.
ଉଦାହରଣ :
సారా మత్తులో ఉన్న సిపాయి నిర్దోషి అయిన రవిని బాగా కొట్టాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A temporary state resulting from excessive consumption of alcohol.
drunkenness, inebriation, inebriety, insobriety, intoxication, tipsiness