ଅର୍ଥ : పనికి బద్దకించే స్వభావం గల వ్యక్తి
ଉଦାହରଣ :
సోమరి పోతు ఎప్పుడు ఏపని కూడ సమయానికి చేయడు. అతను పని చేయడంలో సోమరి.
ସମକକ୍ଷ : అక్రియుడు, అనుష్టుడు, కుంఠుడు, చిరక్రియుడు, నిరుద్యుముడు, నిర్యత్నుడు, పనిముచ్చు, సోమరి, సోమరిపోతు