ଅର୍ଥ : ప్రజల గుంపు.
ଉଦାହରଣ :
గాంధీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన ప్రజల సమూహం కొరకు విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటుచేశారు.
ସମକକ୍ଷ : గుంపు, జట్టు, జనసమూహం, ప్రజల సమూహం, మానవుల సమూహం, ముఠా
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The common people generally.
Separate the warriors from the mass.ଅର୍ଥ : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
ଉଦାହରଣ :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
ଉଦାହରଣ :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
ସମକକ୍ଷ : ఆవుల మంద, గుంపు, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, సమూహం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal group