ଅର୍ଥ : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు
ଉଦାହରଣ :
అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : వెటాడేటప్పుడు అవసరమయ్యే వస్తువు
ଉଦାହରଣ :
మంచెను ఉపయోగించి వేటాడటం కోసం వెళ్తారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పొలం మధ్యలో కట్టబడిన పందిరి
ଉଦାହରଣ :
రైతు మంచె మీద కూర్చొని పొలాన్ని కాపలా కాస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : జంతువులను వేటాడడానికి వెదురుతో కట్టిన ఎత్తైన ప్రదేశము
ଉଦାହରଣ :
వేటగాడు మంచెపై కూర్చొని జింకకోసము ఎదురు చూస్తున్నాడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
शिकार खेलने के लिए चार लट्ठों पर बाँधकर बनाया हुआ ऊँचा स्थान।
शिकारी मचान पर बैठकर शिकार का इंतजार कर रहा है।