ଅର୍ଥ : పొలంలో రైతులు కూర్చోవడానికి తయారుచేసుకొనే అరుగుదీని మీద కూర్చొని రైతు పొలాన్ని సంరక్షిస్తాడు
ଉଦାହରଣ :
అరుగు మీద పడుకున్న రైతు పశువుల అరుపులు విని లేచాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : గోడలు, ఇల్లు నిర్మించేటప్పుడు నిలబడటానికి నిర్మించే ఒక ప్రకారం దానిపైన ఎక్కి మెస్త్రీలు, కూలీలు పనిచేస్తారు
ଉଦାହରଣ :
మంచ ఇరగంగానే ఒక కూలీ కిందపడ్డాడు.
ସମକକ୍ଷ : సారువ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :