ଅର୍ଥ : కత్తులను, మొదలైన వాటిని సానపెట్టే రాయి
ଉଦାହରଣ :
అతడు కత్తెరను సానరాయిపైన పదును పెడుతున్నాడు.
ସମକକ୍ଷ :
పదునురాయి, సానరాయి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
हथियार तेज करने का एक प्रकार का सान का पत्थर।
वह खरसान पर हथियार तेज कर रहा है।
खरसान
A flat stone for sharpening edged tools or knives.
whetstone