ପୃଷ୍ଠା ଠିକଣା କପି କରନ୍ତୁ ଟ୍ୱିଟରରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ହ୍ୱାଟସ୍ ଆପ୍ ରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ ଫେସବୁକରେ ଅଂଶୀଦାର କରନ୍ତୁ
ଗୁଗଲ୍ ପ୍ଲେରେ ଯାଆନ୍ତୁ
ସମକକ୍ଷ ଏବଂ ବିପରୀତ ଶବ୍ଦ ସହିତ తెలుగు ଅଭିଧାନରୁ బ్రహ్మ ଶବ୍ଦର ଅର୍ଥ ଏବଂ ଉଦାହରଣ ।

బ్రహ్మ   నామవాచకం

ଅର୍ଥ : హిందు ధర్మం ప్రకారం సృష్టికర్త

ଉଦାହରଣ : నారదుడు బ్రహ్మ యొక్క మానస పుత్రుడు.

ସମକକ୍ଷ : అంబుజగర్భుడు, అంభోజజన్ముడు, అంభోజయోని, అగ్రజన్ముడు, అజితుడు, అబ్జయోని, అరవిందసదుడు, ఆత్మయోని, ఆదికవి, ఉడ్డమోములవేలుపు, కమలజుడు, కర్త, గాంగేయగర్భుడు, చతురాననుడు, చతురాస్యుడు, చదువుల ముదుకడు, చదువులదేవర, చదువులవేల్పు, తమ్మిచూలి, నలుమోమయ్య, నాభిజన్ముడు, నాళీకజుడు, నాళీకసనుడు, పద్మగర్భుడు, పద్మజుడు, పద్మభవుడు, పద్మయోని, పద్మలాంచనుడు, పద్మాసనుడు, పాశపాణి, పింగళూడు, పొక్కిలిచూలి, బమ్మ, బొజ్జదొర, బ్రహ్మదేవుడు, మృగయుడు, మెదటివేల్పు, వనజజుడు, వాణీరమణుడు, విధాత, విరించి, విశ్వయోని, విశ్వరేతసుడు, విశ్వస్రష్ట, విశ్వాత్ముడు, వేల్పుతాత, వేల్పుబెద్దన, వ్రేలురూపం, శలుడు, సరసిజభవుడు, సరోజయోని, సర్వతోముఖుడు, సాత్వికుడు, సారసగర్భుడు, సృష్టికర్త, స్తష్ట, స్వయంభువు, హంసరథుడు, హమ్సవాహనుడు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

हिन्दुओं के एक देवता जो सृष्टि के सृजक माने जाते हैं।

नारद ब्रह्मा के वरद पुत्र हैं।
अजन, अब्जज, अब्जयोनि, अब्जस्थित, अब्जासन, अयोनि, अयोनिज, अरविंदयोनि, अरविंदसद, अरविंदसद्, अरविन्दयोनि, अरविन्दसद, अरविन्दसद्, अष्ट-कर्ण, अष्टकर्ण, आत्म-योनि, आत्मभू, आत्मसमुद्भव, गिरापति, चतुरानन, जगद्धाता, जगद्योनि, दुहिन, धातृ, पंकजासन, परमेष्ठ, पितामह, प्रजापति, ब्रह्मदेव, ब्रह्मा, मंजुप्राण, मृगयू, वसुनीत, विधाता, विधि, विधु, विरिंचन, विश्वग, वेदगर्भ, वेदी, वेदीश, वेदेश्वर, वेध, वेधा, शंभु, शतधृति, शतपत्र -निवास, शतपत्र निवास, शतपत्रयोनि, शतानंद, शतानन्द, शम्भु, श्रुतिमाल, सलिल योनि, सलिल-योनि, सलिलयोनि, स्थविर, हंसवाहन, हंसारूढ़, हिरण्यगर्भ, हेमांग

The Creator. One of the three major deities in the later Hindu pantheon.

brahma

ଅର୍ଥ : సృష్టికర్త, స్వయంభువు, సర్వాంతర్యామి, ఈ సకల సృష్టిని రక్షించేవాడు

ଉଦାହରଣ : దేవుడు ఒక్కడే

ସମକକ୍ଷ : అమరుడు, అమర్త్యుడు, ఆదితేయుడు, చిదానందుడు, డేవుడు, దివిజుడు, దేవర, విభుడు, సచ్చిదానందుడు


ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :

वह सबसे बड़ी परम और नित्य चेतन सत्ता जो जगत का मूल कारण और सत्, चित्त, आनन्दस्वरूप मानी गयी है।

ब्रह्म एक है।
अमृतगर्भ, अशब्द, चिंतामणि, चिदानंद, चिदानन्द, चिन्तामणि, धरुण, ब्रह्म, , विभु, विश्वभव, संहिता, सच्चिदानंद, सच्चिदानन्द

The supernatural being conceived as the perfect and omnipotent and omniscient originator and ruler of the universe. The object of worship in monotheistic religions.

god, supreme being