ଅର୍ଥ : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
ଉଦାହରଣ :
కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
ସମକକ୍ଷ : అవస్థ పెట్టు, బాధపెట్టు, విసిగించు, వేధించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనసుకు నొప్పి లేదా బాధ కలుగుట
ଉଦାହରଣ :
మా బాబు చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోవడం ఇప్పటికీ నన్ను బాధిస్తోంది
ସମକକ୍ଷ : కలవరపెట్టు, గ్రుచ్చుకొను, చలింపజేయు, చింతకు గురిచేయు, పీడించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :