ଅର୍ଥ : ఏదేని విషయము లేక పనికి సంబంధించి విచారించుట.
ଉଦାହରଣ :
అంతా మంచే జరుగుతుంది చింతించాల్సిన అవసరం లేదు.
ସମକକ୍ଷ : చింతించుట, దిగులుపడుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विषय या कार्य की सिद्धि के संबंध में मन में बार-बार अनावश्यक विचार करना।
सब ठीक हो जाएगा । आप क्यों चिंता करते हैं?ଅର୍ଥ : శారీరకంగా లేదా మానసికమైన వేదన వ్యాకులత చెందడం
ଉଦାହରଣ :
రాజా యుద్ధబంధీగా వున్నప్పుడు చాలా బాధపడ్డాడు.
ସମକକ୍ଷ : కలవరపడుట, గిలగిలాకొట్టుకొనుట, దిగులుచెందుట, మానసికంగాబాధపడుట, విలవిలలాడుట
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :