ଅର୍ଥ : మన ద్వారా చేయబడిన ఏదేని అనుచితమైన పనికి సంబంధించి మనసులో మదనపడుట.
ଉଦାହରଣ :
నిర్థోషియైన శ్యామ్‌ను బెదిరించిన తర్వాత అతడు పశ్చాత్తాప్పడ్డాడు.
ସମକକ୍ଷ : అనుతాపము చెందు, అనుశయము చెందు, అనుశోకము చెందు, అనుశోచన చెందు, పశ్చాత్తాప్పడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अपने या किसी के द्वारा किये हुए किसी मूर्खतापूर्ण या अनुचित कार्य के संबंध में पीछे से मन में दुखी या खिन्न होना।
निर्दोष श्याम को डाँटने के बाद वह पछता रहा था।ଅର୍ଥ : మనసు కలతచెందు.
ଉଦାହରଣ :
“చనిపోయిన వ్యక్తి ఎప్పుడు కూడా తిరిగిరాడు. మీరు ఎక్కువగా బాధపడకండి.
ସମକକ୍ଷ : దుఃఖించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
खेद या दुख करना।
मरा व्यक्ति कभी वापस नहीं आता, आप ज्यादा दुखी मत होइए।ଅର୍ଥ : మనసులో శాంతి లేకపోవడం
ଉଦାହରଣ :
అతడు నన్ను బాధలో పడేశాడు
ସମକକ୍ଷ : చింతపడు, దిగులుపడు, దుఖఃపడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
To cause inconvenience or discomfort to.
Sorry to trouble you, but....ଅର୍ଥ : హీనస్థితిలోనికి వెళ్లడం
ଉଦାହରଣ :
పేదవాళ్ళ ధనం కాజేసిన వాళ్ళు వృద్దాప్యంలో కృశించిపోతారు
ସମକକ୍ଷ : కుళ్ళిపోవు, కృశించిపోవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మనస్సుకు కలంకం కలిగినప్పుడు పడే భావన
ଉଦାହରଣ :
రామచంద్ర యొక్క సముద్రయానంపై అయోధ్య వాసులు బాధపడుతున్నారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पीड़ा के समय दुःखसूचक शब्द या ध्वनि निकालना।
रामचन्द्र के वन-गमन पर अयोध्यावासी आर्तनाद कर रहे थे।