ଅର୍ଥ : ఒక మొక్క దీని పుష్పములు పసుపు రంగులో ఉండి గుండ్రముగా ఉంటాయి
ଉଦାହରଣ :
అతను తమ పెరట్లో బంతి మొక్కలు నాటుతున్నాడు.
ସମକକ୍ଷ : బంతి, బంతి మొక్క
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Any of various tropical American plants of the genus Tagetes widely cultivated for their showy yellow or orange flowers.
marigold