ଅର୍ଥ : ఒకదాని తర్వాత ఒకటి.
ଉଦାହରଣ :
మనం బస్సు ఎక్కేటప్పుడు వరస క్రమంలో ఎక్కాలి ప్రజలు పంక్తిలో కూర్చొని భోంచేస్తున్నారు
ସମକକ୍ଷ : అనుక్రమం, క్రమం, పంక్తి, లైను, వరుస, శ్రేణి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ऐसी परम्परा जिसमें एक ही प्रकार की वस्तुएँ, व्यक्ति या जीव एक दूसरे के बाद एक सीध में हों।
राशन की दुकान पर लोगों की पंक्ति लगी हुई थी।ଅର୍ଥ : గుండ్రంగా ఉండి పిల్లలు ఆడుకొనే ఒక వస్తువు
ଉଦାହରଣ :
బంతితో ఆడుకోవడం అంటే పిల్లలకి చాలా సంతోషం.
ସମକକ୍ଷ : చెండు, పుట్టచెండు, బాలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక మొక్క దీని పుష్పములు పసుపు రంగులో ఉండి గుండ్రముగా ఉంటాయి
ଉଦାହରଣ :
అతను తమ పెరట్లో బంతి మొక్కలు నాటుతున్నాడు.
ସମକକ୍ଷ : బంతి పూవు, బంతి మొక్క
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Any of various tropical American plants of the genus Tagetes widely cultivated for their showy yellow or orange flowers.
marigoldଅର୍ଥ : క్రికెట్ ఆటలో బ్యాట్ ద్వారా కొట్టబడే ఆటవస్తువు
ଉଦାହରଣ :
సచిన్ షోయబ్ మొదటి బంతినే సిక్సర్ కొట్టాడు.
ସମକକ୍ଷ : బాలు