ଅର୍ଥ : ఏదైనా ద్రవ పదార్థాన్ని పై నుండి కిందికి వెల్లేలా చేయడం.
ଉଦାହରଣ :
“పిల్లాడు చిన్న చెరువులో ఒకచోట చేర్చబడిన నీటిని ప్రవహింపజేశాడు.
ସମକକ୍ଷ : పారద్రోలు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
द्रव पदार्थ को नीचे की ओर जाने में प्रवृत्त करना।
बच्चे ने टंकी में एकत्रित जल को बहा दिया।ଅର୍ଥ : ప్రవహించే నీటిలో వదిలివేయడం
ଉଦାହରଣ :
హిందూ శవాల అస్థికలను నదిలో కలుపుతారు.
ସମକକ୍ଷ : కలుపు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पानी की धारा में डाल या छोड़ देना।
हिन्दू मृतक की अस्थियों को नदी में बहाते हैं।ଅର୍ଥ : పాత్రలోని నీళ్లను కింద పడేయడం
ଉଦାହରଣ :
యజమానురాలు పనిమనిషి దగ్గరున్న పాత్రలోని సద్ది నీళ్ళను పారబోసింది
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
बहाने में प्रवृत्त करना।
मालकिन ने नौकरानी से बासी पानी को क्यारी में बहवाया।