ଅର୍ଥ : భూలోకం
ଉଦାହରଣ :
ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ మరణించక తప్పదు.
ସମକକ୍ଷ : నరలోకం, మనుజుల లోకం, మనుషుల ప్రపంచం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
वह लोक जिसमें हम प्राणी रहते हैं।
संसार में जो भी पैदा हुआ है, उसे मरना है।ଅର୍ଥ : మొత్తం లోకం
ଉଦାହରଣ :
ఈనాటి ప్రపంచం డబ్బుల వెనుక పరుగెడుతుంది.
ସମକକ୍ଷ : జగత్తు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పురాణాలను అనుసరించి మొత్తం పదునాలుగు లోకాలున్నాయి
ଉଦାହରଣ :
ధర్మ గ్రంధాన్ని అనుసరించి ఏడు లోకాలు పైన ఏడు లోకాలు కింద ఉన్నాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A place that exists only in imagination. A place said to exist in fictional or religious writings.
fictitious place, imaginary place, mythical place