ଅର୍ଥ : వస్తువు, శక్తి మొదలుగునవి చూపించే క్రియ.
ଉଦାହରଣ :
చిత్రకారుడు తను గీసిన బొమ్మలను అందరి ముందు ప్రదర్శించాడు.
ସମକକ୍ଷ : ఉపపాదన, తార్కిక నిరూపణ, నిర్దేశకం, ప్రకటన, స్పష్టమైన ఋజువు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సినిమా ప్రదర్శన
ଉଦାହରଣ :
జంతు ప్రదర్శనశాల బయట సూచనాపట్టికలో ఆట సమయం మారిపోయిందని రాశారు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
खेल का प्रदर्शन।
सर्कस के बाहर सूचना पट्ट पर लिखा था कि खेल का समय बदल दिया गया है।A difficult or unusual or dangerous feat. Usually done to gain attention.
stuntଅର୍ଥ : రకరకాల వస్తువులను ప్రజలకు చూపించుటకు ఒకచోట పెట్టడం.
ଉଦାହରଣ :
ఇక్కడ హస్తలిపికి సంబంధించిన ప్రదర్శన జరుగుతోంది.
ସମକକ୍ଷ : కనబర్చటం, చూపించటం, ప్రదర్శించటం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A collection of things (goods or works of art etc.) for public display.
exhibition, expo, exposition