ଅର୍ଥ : ప్రతి దానికి గొడవలు పెట్టుకొనుట..
ଉଦାହରଣ :
పోట్లాడే వ్యక్తులకు మనం దూరంగా ఉండటం మంచిది.
ସମକକ୍ଷ : కయ్యమైన, కలహాప్రియమైన, కొట్లాడే, జగడాలుగల, తగువైన, పోట్లాటగల, రచ్చయైన, వాదులాటగల, హేతువాదమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : కఠినమైన స్వభావం కలిగి ఉండుట.
ଉଦାହରଣ :
మనోహర్ ఒక జగడగంటియైన స్త్రీ దగ్గర పెరిగాడు.
ସମକକ୍ଷ : కఠినమైన, కర్కషమైన, కలహకంటియైన, జగడగంటియైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :