ଅର୍ଥ : కాసేపటి ముందున్నది తర్వాత లేకపోవడం
ଉଦାହରଣ :
నా ఐదు వందల రూపాయలు పోగొట్టుకున్నాను.
ସମକକ୍ଷ : చేజార్చుకొను, వదులుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మతి మరపు వలన ఏదైనా ఒక వస్తువును పొగొట్టుకోవడం
ଉଦାହରଣ :
రమేష్ నాలుగు వందల రూపాయలు ఎక్కడ పోగొట్టుకొన్నాడో తెలియదు
ସମକକ୍ଷ : కోల్పోవు, దారపోసుకొను, పడవేసుకొను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :