ଅର୍ଥ : ఒక స్థానము ఇది ఇంటికి వెనుకలవైపు ఉంటుంది
ଉଦାହରଣ :
మా ఇంటి పెరడులో అందమైన పూలమొక్కలున్నాయి
ସମକକ୍ଷ : ఇంటివెనుక దొడ్డి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The grounds in back of a house.
backyardଅର୍ଥ : కూరగాయల మొక్కలు నాటడానికి ఇంటి చుట్టు పక్కల వుండే ప్రదేశం
ଉଦାହରଣ :
అమ్మ పెరట్లో నాటిన కూరగాయల చెట్లకు కలుపు తీస్తున్నది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
तरकारियाँ आदि बोने के लिए घर के आसपास का घेरा हुआ स्थान।
माँ बेढ़े में बोई हुई सब्जियों की निराई कर रही है।