ଅର୍ଥ : ఏదైన పనిని మొదటి నుండి తుది వరకు తీసుకు వెళ్ళుట.
ଉଦାହରଣ :
ఈ పని తొందరగా ముగించి మరో పనిని చేయ వలెను.
ସମକକ୍ଷ : అంతముచేయు, ఆఖరిచేయు, ముగించు, సమాప్తముచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी क्रिया को आरंभ से समाप्ति की ओर ले जाना।
यह काम निपटा लो, फिर दूसरा काम करना।ଅର୍ଥ : ఖాలీ లేకుండా చేయడం
ଉଦାହରଣ :
కూలివాడు దారి పక్కన గుంటను నింపుతున్నాడు
ସମକକ୍ଷ : అంతంచేయు, నింపు, సంపూర్ణంచేయు, సమాప్తంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
खाली जगह को पूर्ण करने के लिए उसमें कोई वस्तु आदि डालना।
मजदूर सड़क के किनारे का गड्ढा भर रहा है।ଅର୍ଥ : మిగలకుండా చేయడం
ଉଦାହରଣ :
ప్రభుత్వం యొక్క నష్టం ఎవరు పూర్తి చేస్తారు
ସମକକ୍ଷ : ముగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సమాప్తమవడం
ଉଦାହରଣ :
ఈరోజు సచిన్ శతాబ్ధి పూర్తి చేశాడు.
ସମକକ୍ଷ : అంతంచేయు, అంతమగు, అయిపోవు, ఐపోవు, కడతీరు, కడతేరు, చాలించు, పరిపుష్టిచేయు, పరిసమాప్తించు, పర్యవసానంచేయు, ముగించు, ముగియు, సంపూర్ణంచేయు, సంపూర్తిచేయు, సమాప్తంచేయు, సమాప్తించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అంతం చేయడం
ଉଦାହରଣ :
ఈ సంస్థ నుండి అతన్ని సభ్యత్వాన్ని తొలగించారు.
ସମକକ୍ଷ : ముగించు, సమాప్తంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
* निकल जाने देना।
इस संस्था से आपकी सदस्यता समाप्त हुई।ଅର୍ଥ : అయిపోచేయడం
ଉଦାହରଣ :
నేడు సమాజం నుండి సత్యవాక్యము పూర్తిగా సమసిపోయింది.
ସମକକ୍ଷ : ముగింపుచేయు, సమాప్తంచేయు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी प्रथा का अंत होना।
आज समाज से सतीप्रथा पूर्णतः समाप्त हो गई है।ଅର୍ଥ : సమాప్తిచేయడం
ଉଦାହରଣ :
ఆపని వచ్చే నెలలో పూర్తి అయిపోతుంది.
ସମକକ୍ଷ : ముగించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी काम या वस्तु आदि का अंत होना।
यह काम अगले महीने ख़त्म हो जाएगा।ଅର୍ଥ : పనిని ముగించు
ଉଦାହରଣ :
నలుగురికి ఇంత భోజనం పూర్తి చేశాను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :