ଅର୍ଥ : పై అంచుల వరకు ఖాళి లేకుండా వుండటం
ଉଦାହରଣ :
ఆమె నాచేతికి పూర్తి పాలతో నిండిన గ్లాసు అందించింది.
ସମକକ୍ଷ : నిండిన, మొత్తంవున్న
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Containing as much or as many as is possible or normal.
A full glass.ଅର୍ଥ : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
ଉଦାହରଣ :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
ସମକକ୍ଷ : నిండిన, పరిపూర్ణమైన, పూర్ణమైన, భర్తియైన, సంపూర్ణమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Completed to perfection.
fulfilled