ଅର୍ଥ : అమ్మ చెల్లెలు లేదా అక్క
ଉଦାହରଣ :
చిన్నపిల్లలు వాళ్ళ పెద్దమ్మతో చాలా ప్రేమగా వుంటారు.
ସମକକ୍ଷ : అమ్మకుఅక్క, చిన్నమ్మ, పెద్దమ్మ
ଅର୍ଥ : పినతండ్రి భార్య
ଉଦାହରଣ :
అమ్మ చనిపోవడం వల్ల శ్యామ్ పోషణ వాళ్ళ పిన్నమ్మ చూసుకుంటుంది.
ସମକକ୍ଷ : అమ్మచెల్లెలు, చిన్నమ్మ, పిన్నమ్మ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :