ଅର୍ଥ : వండిన అన్నాన్ని వుండలా చేసి చనిపోయిన పితరులకు వుంచేది
ଉଦାହରଣ :
అతను పితరుల కొరకు పిండం చేసి కాకులు తినడం కొరకు పెట్టాడు.
ସମକକ୍ଷ : పిండాకూడు, శ్రద్ధపిండం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
पके हुए अन्न या उसके चूर्ण आदि का गोल लौंदा जो श्राद्ध में पितरों के नाम पर दिया जाता है।
उसने पितरों के लिए पिंड बनाकर कौओं के खाने के लिए रख दिया।ଅର୍ଥ : చనిపోయిన వారికి మూడు వుంటలు పెట్టడం
ଉଦାହରଣ :
పిండాన్ని కాకులు తింటున్నాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏ ప్రాణికైన అన్ని అవయవాలు కలిపి ఉండేది
ଉଦାହରଣ :
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయమం అవసరం.
ସମକକ୍ଷ : అంగకం, అజిరం, ఒడలు, ఒళ్ళు, కట్టె, కాయం, తనువు, దేహం, బొంది, మూర్తి, మేను, మై, రూపు, వర్ష్మం, విగ్రహం, శరీరం, సంహతి, సంహననం, సేనం, స్కంధం, స్థామనం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी प्राणी के सब अंगों का समूह जो एक इकाई के रूप में हो।
शरीर को स्वस्थ रखने के लिए व्यायाम करें।