ଅର୍ଥ : చెట్ల శరీరము నుండి వచ్చే ద్రవ పదార్థము.
ଉଦାହରଣ :
కొన్ని వృక్షాల పాలు ఔషధ రూపములో ఉపయోగపడుతాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A watery solution of sugars, salts, and minerals that circulates through the vascular system of a plant.
sapଅର୍ଥ : సంతాన పోషణ కోసం ఆడ క్షీరదాలు స్రవింపజేసే అపారదర్శకమైన తెల్లని ద్రవం టీ లో కలుపుటకు ఉపయోగపడే తెల్లని ద్రవ పదార్ధం.
ଉଦାହରଣ :
పిల్లలకు తల్లి పాలు చాలా శ్రేష్టకరం.
ସମକକ୍ଷ : క్షీరం, గోరసం, దోహ్యం, పాయి, పుంసవనం, రసోత్తమం, సోమజం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A white nutritious liquid secreted by mammals and used as food by human beings.
milkଅର୍ଥ : ఏదైనా ధాన్యపు గింజల నుండి తెల్లగా వచ్చేది
ଉଦାହରଣ :
పచ్చి వడ్లు, గోధుమను నొక్కడంతో వాటి నుండి పాలు వస్తాయి.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Any of several nutritive milklike liquids.
milk