ଅର୍ଥ : కొన్ని పాములు ఆకు ఆకారంలో పడగ విప్పుతాయి
ଉଦାହରଣ :
పాము నాధస్వర శబ్దం విని తన పడగ విప్పి నాట్యం చేస్తుంది.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Any body part visible externally.
external body partଅର୍ଥ : కడుపుతో పాకె జంతువు
ଉଦାହରଣ :
పాములకు సంబందించి ఎనిమిది కులాలు ఉన్నాయి.
ସମକକ୍ଷ : పురుగు, సర్పం, సీదరం, హరి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
An imaginary being of myth or fable.
mythical beingଅର୍ଥ : సన్నగా మరియు పొడవుగా ఉండి నేల మీదా ప్రాకే విషంగల ప్రాణి.
ଉଦାହରଣ :
సుమారుగా ఐఐటీ బొంబాయి లో కొన్ని రకాల విషాపూరిత పాములు ప్రాకడం గమనిస్తూ ఉంటాం.
ସମକକ୍ଷ : అధిజిహ్వం, కంచుకి, కంచుకిఅగం, కద్రూజం, కాకోలం, కుండలి, కుహనం, గాడుపుమేపరి, గూఢపాదం, చక్రధరం, తుట్టెపురుగు, దీర్ఘరసనం, పడగధారి, పన్నగం, పుట్టపురుగు, ఫణి, బుసపుర్వు, బేకబుక్కు, భుజంగం, భుజంగమం, భుజగం, భోగి, లతాజిహ్వం, విషధరం, విషారం, విషాస్యం, విసదారి, వీనులకంటి, శయం, శృతికటం, సర్పం, సీదరం, హరిభుక్కు, హలహలం, హీరం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
सरीसृप वर्ग का एक रेंगने वाला पतला और लंबा जीव जिसकी कई जातियाँ पायी जाती हैं।
प्रायः आई आई टी बॉम्बे में कई तरह के ज़हरीले साँप रेंगते हुए देखे जा सकते हैं।