ଅର୍ଥ : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ଉଦାହରଣ :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
ସମକକ୍ଷ : అశుద్ధమైన, కుళ్లిపోయిన, చెడిపోయిన, శుద్ధిలేని
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : అధిక పులుపు తిన్నప్పటినుండి ఏ వస్తువునూ పళ్లతో నమలలేని వ్యక్తి
ଉଦାହରଣ :
చింతపండు తిన్నప్పటినుండి నా పళ్ళు పులిసిపోయాయి
ସମକକ୍ଷ : పులిసిపోయిన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : సరిగ్గా ఉండని లేదా తాత్కాలికంగా పనిచేయని.
ଉଦାହରଣ :
అతడు చెడిపోయిన యంత్రాన్ని బాగు చేసినాడు.
ସମକକ୍ଷ : చెడిపోయిన, నాశనమైన, పాడైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जिसमें किसी प्रकार का विकार हो गया हो।
कारीगर बिगड़ी मशीन को सुधार रहा है।Harmed or injured or spoiled.
I won't buy damaged goods.