ଅର୍ଥ : పండ్లు మొదలైనవి పాడవడం లేదా నశించడం ప్రారంభమవడం
ଉଦାହରଣ :
చిన్న బుట్టలో ఉంచిన పండ్లు క్రుళ్ళిపోయాయి
ସମକକ୍ଷ : కుళ్ళిపోవు, క్రుళ్ళిపోవు, చివికిపోవు, శిథిలమగు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : పనిచేస్తూ, చేస్తూ ఆగిపోవడం
ଉଦାହରଣ :
ఈ యంత్రం చెడిపోయింది
ସମକକ୍ଷ : చెడిపోవు, నాశనమవు, పనిచేయకపోవు, పాడవు, హరించుకుపోవు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
गुण, रूप, आदि में विकार होना या खराबी आना।
यह यंत्र बिगड़ गया है।