ଅର୍ଥ : ఏదేని వస్తువు యొక్క గుణ, దోషము మొదలైన వాటిని అనుభవ పూర్వకముగా చూచుట
ଉଦାହରଣ :
తాడుఆట క్షుణ్ణంగా పరిశీలించే ఆట.
ସମକକ୍ଷ : క్షుణ్ణంగా, పరిశీలన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఏదేని విషయమునకు సంబంధించి ప్రశ్నలసూచిక
ଉଦାହରଣ :
ఈ పరీక్షలోని అన్ని ప్రశ్నలను నేను వ్రాశాను
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विषय से सम्बंधित प्रश्नों की सूची।
इस प्रश्नावली के सभी प्रश्नों को मैंने हल कर दिया है।A set of questions or exercises evaluating skill or knowledge.
When the test was stolen the professor had to make a new set of questions.ଅର୍ଥ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
ଉଦାହରଣ :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
ସମକକ୍ଷ : తనిఖీ, పరిశీలన, పరిశోధన, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.ଅର୍ଥ : ఏదేని ఒక విషయాన్ని గురించిన నిజాలను తెలుసుకునే పని.
ଉଦାହରଣ :
తహసిల్దారు పల్లెల విచారణకు వస్తున్నారు.
ସମକକ୍ଷ : విచారణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी विषय से संबंधित तथ्यों के बारे में छानबीन करने का काम।
तहसीलदार गाँवों की जाँच-पड़ताल करने आ रहे हैं।ଅର୍ଥ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
ଉଦାହରଣ :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
ସମକକ୍ଷ : టెస్టు, పరిశీలన, పరిశోధన, శోధన, సంశోధన, సమీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingଅର୍ଥ : రక్తంలోని లోటుపాట్లును తెలుసుకోవడానికి చేసే పని.
ଉଦାହରଣ :
అతడు నాకు రక్త పరీక్ష చేస్తున్నాడు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Examination of tissues or liquids from the living body to determine the existence or cause of a disease.
biopsyଅର୍ଥ : వ్యక్తి యొక్క యోగ్యతని, జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రశ్నల రూపంలో చేయుపని.
ଉଦାହରଣ :
రామ్ పదోవతరగతి పరీక్ష ఉత్తీర్ణత కొరకు కష్టపడ్డాడు.
ସମକକ୍ଷ : పరిక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testing