ଅର୍ଥ : దోషములు, తప్పులను సరిచేయు క్రియ.
ଉଦାହରଣ :
పాణిని దేవభాషను పరిష్కరించి దానికి సంస్కృత భాష రూపాన్ని ఇచ్చాడు.
ସମକକ୍ଷ : పరిష్కరణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నిర్ణీత భాగంలోని అన్ని విషయాలు సరిగ్గా ఉన్నాయా లేవా అని పట్టిపట్టి చూచుట.
ଉଦାହରଣ :
ఈ పని రాముని పర్యవేక్షణలో జరుగుతోంది.
ସମକକ୍ଷ : తనిఖీ, పరిశీలన, పరీక్ష, పర్యవేక్షణ, విచారణము, విచితి, శోధన, సంశోధన, సమీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Attention and management implying responsibility for safety.
He is in the care of a bodyguard.ଅର୍ଥ : ఉత్తీర్ణత సాధించటానికి పెట్టెది
ଉଦାହରଣ :
సమర్ధ గురువు రామదాసు శిష్యులను పరీక్షించటానికి సింహం యొక్క పాలను తీసుకురమ్మన్నాడు.
ସମକକ୍ଷ : టెస్టు, పరిశీలన, పరీక్ష, శోధన, సంశోధన, సమీక్ష
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The act of giving students or candidates a test (as by questions) to determine what they know or have learned.
examination, testingଅର୍ଥ : తర్క- వితర్కములను నిశ్చితము చేయు క్రియ
ଉଦାହରଣ :
అతడు కావ్య విశ్లేషణలో నిమగ్నమైపోయాడు.
ସମକକ୍ଷ : విశ్లేషణ
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अनुमान और तर्क-वितर्क से यह निश्चय करने की क्रिया कि कोई बात वास्तव में कैसी हो।
वह काव्य मीमांसा में लगा हुआ है।The act of making up your mind about something.
The burden of decision was his.ଅର୍ଥ : మంచి పద్ధతిగా చూడుట
ଉଦାହରଣ :
ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు పరీక్షించి తీసుకోవాలి.
ସମକକ୍ଷ : పరిశీలన, పరీక్షించి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
अच्छी तरह देख भाल कर।
किसी भी वस्तु को खरीदने से पहले उसे जाँच-परखकर लेनी चाहिए।