ଅର୍ଥ : ఎటువంటి సందేహం లేకుండా చెప్పడం
ଉଦାହରଣ :
ఆమె నాకు పరిపూర్ణమైన జ్ఞానాన్ని అందించింది.
ସମକକ୍ଷ : పుష్టికరమైన, సంపూర్ణమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Well grounded in logic or truth or having legal force.
A valid inference.ଅର୍ଥ : పూర్తిగా నిండిన లేక ఏటువంటి కొదవలేకపోవడం.
ଉଦାହରଣ :
అతని ఇల్లు ధన-ధాన్యాలతో నిండినది.
ସମକକ୍ଷ : నిండిన, పూర్ణమైన, పూర్తిగావున్న, భర్తియైన, సంపూర్ణమైన
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Completed to perfection.
fulfilledଅର୍ଥ : పూర్తిగా నిశ్చయమైనది
ଉଦାହରଣ :
ఇంటిని కొనాలనే పరిపూర్ణమైన నిర్ణయంతీసుకోలేదు.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
जो पूर्णतया निश्चित हो।
घर खरीदने के बारे में अभी कोई निश्चयात्मक निर्णय नहीं लिया गया है।