ଅର୍ଥ : అర్హతలు, సామర్థ్యాలు, గుణాలు, ప్రవర్తనలు తెలుసుకునేందుకు వాటికి సంబంధించినవి చేసేక్రియ.
ଉଦାହରଣ :
కంసాలి బంగారాన్ని బాగా పరీక్షిస్తున్నాడు.
ସମକକ୍ଷ : పరిశీలనచేయు, పరిశీలించు, పరీక్షచేయు, పరీక్షించు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
योग्यता, विशेषता, सामर्थ्य, गुण आदि जानने के लिए शोध संबंधी कार्य करना या कुछ विशेष काम करना।
सोनार सोने की शुद्धता परखता है।