ଅର୍ଥ : ఘల్లు ఘల్లు మని శబ్దం వచ్చే కాలికి పెట్టుకునే వస్తువు
ଉଦାହରଣ :
అతడు కాలిఅందెలు పెట్టుకుని నృత్యం చేస్తున్నాడు.
ସମକକ୍ଷ : కాలిఅందెలు, గజ్జెలు, గొలుసులు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : స్త్రీలు కాలికి ధరించే ఆభరణం
ଉଦାହରଣ :
బాలిక కాలిగొలుసు ధరించి తప్పెడడుగులు వేస్తూ నడుస్తుంది.
ସମକକ୍ଷ : కాలిగజ్జెలు, కాలిగొలుసు, కాలిమువ్వళ్ళు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : నర్తకులు కాళ్ళకు ధరించే ఆభరణం
ଉଦାହରଣ :
ప్రసిద్ద నర్తకుడు బేజు మహారాజు కాలిఅందెల ద్వారా అనేక రకాల శబ్ధాలను సృష్టిస్తాడు.
ସମକକ୍ଷ : కాలిఅందెలు, గజ్జెలు, గొలుసులు, మువ్వలు, సైనులు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :