ଅର୍ଥ : గోడలు, ఇళ్ళు మొదలైనవి పడవేయుట.
ଉଦାହରଣ :
కొత్త ఇంటిని నిర్మించడానికి సోహన్ పాత ఇంటిని పడగొడుతున్నాడు.
ସମକକ୍ଷ : తుంచు, పడగొట్టు, విరగ్గొట్టు, విరుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : ఒక వస్తువును కిందపడేసి ముక్కలుముక్కలు చేయడం
ଉଦାହରଣ :
పనిమనిషి ఈరోజు గాజు గ్లాసులు పగులగొట్టింది.
ସମକକ୍ଷ : ఓటుచేయు, పటాపంచలుచేయు, ముక్కలుచేయు బద్దలుకొట్టు, వక్కలుచేయు, విరుగొట్టు, విరుచు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :