ଅର୍ଥ : ఒక బ్రహ్మాణుడు కర్మకాండలు చేసే వ్యక్తి
ଉଦାହରଣ :
పురోహితుడు యజ్ఞం చేయడంలో నిమగ్నులయ్యారు.
ସମକକ୍ଷ : పురోహితుడు, పూజారి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
A person who performs religious duties and ceremonies in a non-Christian religion.
non-christian priest, priestଅର୍ଥ : ఏదేని ఒక వస్తువు లేక విషయము గురించి తెలిసి ఉండిన
ଉଦାହରଣ :
భారతదేశము మొదటి నుండి జ్ఞానుల దేశము.
ସମକକ୍ଷ : కోవిదుడు, జ్ఞాని, విద్వాంసుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
Someone who has been admitted to membership in a scholarly field.
initiate, learned person, pundit, savantଅର୍ଥ : విద్యలో ప్రావీణ్యమున్నవాడు
ଉଦାହରଣ :
ఈ రోజు సభలో చాలా మంది పండితులు ప్రసంగించారు.
ସମକକ୍ଷ : ఙ్ఞాని, నేర్పరి, విద్వాంసుడు
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :