ଅର୍ଥ : ఒక పనిని క్రమపద్ధతిలో చేసి సాధించే క్రియ
ଉଦାହରଣ :
అతని కార్యసాధక శక్తితో ఆ ఇల్లు పడిపోకుండా రక్షించబడింది.
ସମକକ୍ଷ : కార్యసాధకశక్తి
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ଅର୍ଥ : మానవుని యొక్క తెలివి, అనుభవము తెలుసుకోవడం.
ଉଦାହରଣ :
పోటీ పరీక్షల ద్వారా విద్యార్థుల యోగ్యతను పరీక్షిస్తారు.
ସମକକ୍ଷ : అర్హత, చాతుర్యం, చాలిక, దిట్టుతనం, నిపుజాత, నిపుజాత్వం, నేరిమి, పటిమ, పస, ప్రావీణత, యోగ్యత, సమర్థన, సామర్థ్యము
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
ज्ञान, अनुभव, शिक्षा आदि की दृष्टि से वह विशेषता या गुण जिसके आधार पर कोई किसी कार्य या पद के लिए उपयुक्त समझा जाता है।
प्रतियोगी परीक्षाओं के द्वारा विद्यार्थियों की योग्यता परखी जाती है।An attribute that must be met or complied with and that fits a person for something.
Her qualifications for the job are excellent.ଅର୍ଥ : ప్రావీణ్యుడయ్యే స్థితి లేక భావము
ଉଦାହରଣ :
వృక్షశాస్త్రం లో రాము యొక్క ప్రావీణ్యం అందరిని ప్రభావితం చేస్తుంది.
ସମକକ୍ଷ : చతురత్వం, చాతుర్యం, జాణతనం, దిట్టతనం, నిపుణత్వం, నేర్పరితనం, నేర్పు, ప్రావీణ్యం
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
विशेषज्ञ होने की अवस्था या भाव।
वनस्पति विज्ञान में राम की विशेषज्ञता सबको प्रभावित करती है।The special line of work you have adopted as your career.
His specialization is gastroenterology.ଅର୍ଥ : ఏదైనా చేయగలిగే శక్తి
ଉଦାହରଣ :
నీ సామర్ధ్యం ఏంటంటే నేను నిన్ను చూసి భయపడుతున్నాని.
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
The quality of being capable -- physically or intellectually or legally.
He worked to the limits of his capability.ଅର୍ଥ : ఏదైన పనిలో సామర్థ్యము కలిగి ఉండటం.
ଉଦାହରଣ :
క్రికెట్‍లో సచిన్ యొక్క ప్రావీణ్యత ప్రపంచ ప్రసిద్ధిగాంచినది.
ସମକକ୍ଷ : అనువు, కుషలత, కౌశలం, కౌశల్యం, చతురిమ, చాతుర్యం, నిపుణత, నిపుణత్వం, నేర్పరి, నైపుణం, పటత్వం, ప్రవీణత, ప్రావీణ్యత, యోగ్యత
ଅନ୍ୟ ଭାଷାରେ ଅନୁବାଦ :
किसी काम आदि में प्रवीण होने की अवस्था, गुण या भाव।
क्रिकेट में सचिन की प्रवीणता जगजाहिर है।An ability that has been acquired by training.
accomplishment, acquirement, acquisition, attainment, skill